The Flower | లింగాకారంలో అరుదైన పుష్పం..

The Flower | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ అనంతగిరి అడవి ప్రాంతంలో అరుదైన పుష్పం కనిపించింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే రామకృష్ణ ఆ ప్రాంతానికి వెళ్లి ఆ పుష్పాన్ని తీసుకువచ్చారు. లింగాకారం కలిగిన ఈ పుష్పాన్ని చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎక్కడ లభించని విధంగా వికారాబాద్ ప్రాంతంలో ఈ పుష్పం లభించడం అభినందనీయం. పలువురు ఆ ప్రాంతంకి వెళ్లి పుష్పాలను చూడాలని చూస్తున్నారు.

Leave a Reply