టీజీసిజిటీఏ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ..

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి సంతోష్ కుమార్ చేతుల మీదుగా టీజీసిజిటీఏ టీజీసీజీటిఏ ( తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ ) డైరీ మరియు క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్ మల్లయ్య, ఐ క్యు ఏ సి కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎలిషాల అశోక్ , అధ్యాపకులు డాక్టర్ ఆడెపు రమేష్, డాక్టర్ ఏ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ కె జగదీష్ బాబు, డాక్టర్ టి భీమ్ రావు, డాక్టర్ టి కల్పన , బి మహేంద్రరావు, ఎం సమ్మయ్య, ఆర్. ఈశ్వరయ్య, ఎస్ రాజశ్రీ, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ జి రాజేశ్వర్ కుమార్, డాక్టర్ జి స్వప్న, డాక్టర్ సంజయ్, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply