సీఎం సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

సీఎం సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు
ఉట్నూర్, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ) : అదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని పిప్రి లో సోమవారం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఉండడంతో ఈ బహిరంగ సభకు వాహనాల్లో ఉట్నూర్ నుండి అదిలాబాద్ డిసిసి ఉపాధ్యక్షులు లింగంపల్లి చంద్రయ్య, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఇక్బాల్, ఆదిలాబాద్ ఆర్టిఏ మెంబర్ దూట రాజేశ్వర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాధాబాయి, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బిరుదుల లాజర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి మహేందర్, హైమద్,రాజేష్ జాదవ్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు.
