రెండు ఏళ్లకే బీటలబారిన సీసీ రోడ్డు..

రెండు ఏళ్లకే బీటలబారిన సీసీ రోడ్డు..
లక్షల రూపాయల ప్రజాధనం వృథా…
ఏటూరునాగారం, ఆంధ్ర ప్రభ : మండలంలోని ఎక్కేల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై నిర్మించిన సీసీ కల్వర్టు, సీసీ రోడ్డు నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా సీసీ రోడ్లు 15 నుండి 20 సంవత్సరాల వరకు మన్నికగా ఉండాల్సి ఉండగా, ఇక్కడ నిర్మించిన రోడ్డు మాత్రం రెండు సంవత్సరాలు కూడా పూర్తికాకముందే బీటలబారడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

