మంచినీటి నివారణకు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన..

మంచినీటి నివారణకు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన..

జుక్కల్ (కామారెడ్డి) ,ఆంధ్రప్రభ: ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా వేసవికాలం దృష్ట్యా మంచినీటి నివారణకు చర్యలు చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ నయీమ్,ఉప సర్పంచ్ షేక్ ఫీర్దోస్,జుక్కల్ సర్పంచ్ భర్త కె.సాయగౌడ్ జుక్కల్ మండల కేంద్రంలోని వాడవాడలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.గల్లి వాసులతో మంచినీటి వసతి మంచినీటి సమస్యను వివరంగా తెలుసుకోవడమే కాకుండా ఏ గల్లీలో అయితే మంచినీటి సమస్య ఉందో త్వరలోనే మంచినీటి సమస్యలు తీర్చడం జరుగుతుందని, ప్రజలు మంచినీటి వృధా చేయకుండా తమవంతు సహకారాన్ని అందించాలన్నారు.

Leave a Reply