మోత్కూర్ లో పంచాంగ శ్రవణం..

మోత్కూర్ లో పంచాంగ శ్రవణం..

మోత్కూర్, ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ ఆవరణలో రేపు సాయంత్రం 5 గంటలకు పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు గౌడ్ తెలిపారు. మోత్కూర్ మున్సిపల్ ప్రజలు,ప్రజాప్రతినిధులు, స్వామి వారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply