అరవింద రెడ్డి హిమాలయాల్లో తపస్సు..

అరవింద రెడ్డి హిమాలయాల్లో తపస్సు..

లోక కళ్యాణం కోసం హిమాలయాల్లో తపస్సు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : లోక కళ్యాణం కోసం బ్రీత్ మౌంటెన్ రిట్రీట్ ఆధ్యాత్మిక కేంద్రం వ్యవస్థాపకుడు పులసాని అరవింద రెడ్డి హిమాలయాల్లో తపస్సు ప్రారంభించారు. ఆయన జన్మదిన వేడుకలు రాచకొండలోని బ్రీత్ ఆశ్రమంలో సోమవారం నిర్వహించారు. మానవాళి సుఖశాంతుల కోసం, అరవిందుని సిద్ధాంతాల అమలు కోసం ఆయన చేపట్టిన తపస్సు విజయవంతం కావాలని ప్రార్ధనలు చేశారు. బ్రీత్ ఆధ్యాత్మిక కేంద్రం మేనేజర్ సలాం ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply