TG | 11వ వార్డులో కాంగ్రెస్ సంబరాలు

TG | 11వ వార్డులో కాంగ్రెస్ సంబరాలు

TG | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ 11వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూకంటి సంపత్ గెలుపును హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నంబరాలను నిర్వహించారు. కార్యకర్తలు, నాయకులు నృత్యాలు చేస్తూ ఆటలాడుతూ సంబరాలను జరిపి ఓటేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్గిడి సిద్దులు, రఫీ, కొన్న మల్లేష్ పాల్గొన్నారు.

Leave a Reply