TG | పిచ్చి మొక్కలు తొలగింపు – వాహన దారులకు ఊరట

TG | పిచ్చి మొక్కలు తొలగింపు – వాహన దారులకు ఊరట
TG | వేంసూరు, ఆంధ్రప్రభ : ప్రధాన రహదారుల మూల మలుపుల వద్ద పిచ్చి మొక్కలు పెరిగిపోయి, వాహన దారుల రాకపోకలకు ఇబ్బంది కరంగా మారింది. పరిస్థితులను గమనించిన లింగపాలెం సర్పంచ్ యర్రా రమేష్ పారిశుద్ధ్య చర్యలను చేపట్టారు. వాహనదారులకు మూల మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు కారణాలుగా మారుచుండటంతో సర్పంచ్ యర్రా రమేష్ సత్వరమే ఎదిగిన పిచ్చి మొక్కల తొలగింపు నకు చర్యలు చేపట్టారు.
