TG | బాసర ఆలయ ఏఈఓగా గంగా శ్రీనివాస్ నియామకం

TG | బాసర ఆలయ ఏఈఓగా గంగా శ్రీనివాస్ నియామకం

TG | బాసర (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయ ఏఈఓగా గంగా శ్రీనివాస్ ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏ ఈ ఓ గా పనిచేసిన సుదర్శన్ గౌడ్ కొమరవెల్లి ఆలయ ఏఈఓ గా బదిలీ అయ్యారు. ఆలయ ఏఈఓ గా బాధ్యతలు స్వీకరించిన గంగా శ్రీనివాసులు ఆలయ కార్యాలయ సిబ్బంది అర్చకులు అభినందనలు తెలిపారు.

Leave a Reply