అన్నదానం ప్రారంభించిన డాక్టర్ మట్టా…

అన్నదానం ప్రారంభించిన డాక్టర్ మట్టా…
వేంసూరు, ఆంధ్రప్రభ : శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ప్రారంభించారు. ముందుగా ఆయన ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, సర్పంచ్ భర్మావత్ రాము, భుక్యా నాగులు, భాష, నాను, సీతారాములు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బొమ్మనబోయిన వెంకటేశ్వరరావు, ఒగ్గు కరుణాకరరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు పోతురాజు చక్రధరరావు, కనమాల ఆంధ్రయ్య, చిలకా వసంతం, పొట్లపల్లి శ్రీదేవి భానుప్రకాష్, మహ్మద్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లెల నరసింహారావు, మట్టా ప్రసాద్, గడ్డం జగన్ మోహనరెడ్డి, ఒగ్గు సత్యనారాయణ రెడ్డి, తక్కెళ్ళపాటి వెంకటేశ్వరరావు, మాదాసు కొండయ్య, తోట సత్యనారాయణ, వంట్లా చంటి, పుల్లారెడ్డి, గడ్డం అంజిరెడ్డి, గడ్డం రామకృష్ణారెడ్డి, అట్లూరి సత్యనారాయణరెడ్డి, ఎఎంసి డైరెక్టర్ సత్యనారాయణ, మోరంపూడి సతీష్, గొర్ల మాధవరెడ్డి, గొర్ల రామిరెడ్డి, గూగులోత్ సత్యం, బాలియా, మూడు చెన్నారావు, కరెంట్ రామదాసు, రాములు, కొండపల్లి నారాయణరెడ్డి, వంగూరి ప్రభాకర్, చల్లా నరసింహారెడ్డి, గడ్డం ప్రతాపరెడ్డి తోపాటు చౌడవరం తండా, చోడవరం, పల్లెవాడ, ఎర్రగుంటపాడు గ్రామాల భక్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
