Telangana | ఛైర్మన్ ఎన్నిక..

Telangana | ఛైర్మన్ ఎన్నిక..

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ఖానాపూర్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. గందరగోళం మధ్య ఎన్నికల అధికారి రేపటికి వాయిదా వేశారు. బీజేపీ అభ్యర్థి మౌనికకు ఏడుగురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఛైర్మన్ గా బీజేపీ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎక్స్ అఫీషియో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఎన్నిక సమయంలో తమకు ఏడుగురు మద్దతు తెలిపారంటున్నారు.

Leave a Reply