Telangana – 19 జిల్లాలకు బిజెపి అధ్యక్షుల నియామకం

బీజేపీ జిల్లా సార‌థులు…

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు పేర్ల‌ను పార్టీ అధిష్ఠానం ప్ర‌క‌టించింది. మొత్తం 19 జిల్లాల‌కు అధ్య‌క్ష‌ల‌ను నేడు ప్ర‌క‌టించ‌గా,మిగిలిన జిల్లాల‌కు త్వ‌ర‌లోనే అధ్యక్షుల ఎంపిక చేస్తామ‌ని బిజెపి ప్ర‌క‌టించింది..

అధ్య‌క్షుల వివ‌రాలు …

  • హైదరాబాద్ సెంట్ర‌ల్‌ అధ్యక్షుడు – లంక దీపక్ రెడ్డి
  • సికింద‌రాబాద్ అధ్య‌క్షుడు – మ‌హంకాళీ భ‌ర‌త్ గౌడ్‌
  • భూపాల్ పల్లి అధ్యక్షుడు – నిశిధర్ రెడ్డి
  • కామారెడ్డి అధ్యక్షుడు – నీలం చిన్న రాజులు
  • హనుమకొండ అధ్యక్షుడు – కొలను సంతోష్ రెడ్డి
  • వరంగల్ అధ్యక్షుడు-గంట రవికుమార్
  • నల్లగొండ అధ్యక్షుడు – నాగం వర్షిత్ రెడ్డి
  • జగిత్యాల అధ్యక్షుడు – రాచకొండ యాదగిరిబాబు
  • ఆదిలాబాద్ అధ్య‌క్షుడు- పతంగే బ్రహ్మానంద్
  • కొమ‌రాం బీమ్‌ ఆసిఫాబాద్ అధ్య‌క్షుడు – శ్రీశైలం ముదిరాజ్
  • మంచిర్యాల అధ్య‌క్షుడు : వెంకటేష్ గౌడ్
  • జనగామ అధ్య‌క్షుడు – సౌడ రమేశ్
  • నిజామాబాద్ అధ్య‌క్షుడు – దినేష్ కులాచారి
  • వనపర్తి అధ్య‌క్షుడు – నారాయ‌ణ‌
  • మేడ్చల్ రూరల్ అధ్య‌క్షుడు – శ్రీనివాస్
  • కామారెడ్డి అధ్య‌క్షుడు – నీలం చిన్నరాజులు
  • ములుగు అధ్య‌క్షుడు – బ‌ల‌రాం
  • మహబూబ్ నగర్ అధ్య‌క్షుడు – శ్రీనివాస్ రెడ్డి
  • పెద్ద‌ప‌ల్లి అధ్య‌క్షుడు – సంజీవరెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *