ఐపీఎల్ 18 సీజన్ ముగిసిన తర్వాత భారత జట్టు కీలకమైన సిరీస్‌లు ఆడనుంది. జూన్‌లో ఇంగ్లాండ్ పర్యటన.. ఆ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదివారం ఆసీస్ టూర్ షెడ్యూల్ విడుదల చేసింది. కంగారుల గడ్డపై రోహిత్ సేన మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్, ఆతిథ్య జట్టు మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
ఈ నేపథ్యంలో బీసీసీఐ ఆదివారం ఆసీస్ టూర్ షెడ్యూల్ విడుదల చేసింది. కంగారుల గడ్డపై రోహిత్ సేన మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఆసీస్ తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
వన్డే సిరీస్..
మొదటి వన్డే అక్టోబర్ 19న – పెర్త్.
రెండో వన్డే, అక్టోబర్ 23న – అడిలైడ్ ఓవల్.
మూడో వన్డే, అక్టోబర్ 25న – సిడ్నీ.
టీ20 సిరీస్ !
మొదటి టీ20, అక్టోబర్ 29న – మనుకా ఓవల్.
రెండో టీ20, అక్టోబర్ 31న – మెల్‌బోర్న్.
మూడో టీ20, నవంబర్ 2న – బెల్లలెరివె ఓవల్.
నాలుగో టీ20, నవంబర్ 6న – గోల్డ్ కోస్ట్ స్టేడియం.
ఐదో టీ20, నవంబర్ 8న – గబ్బా.