Team | మహిళా భద్రతపై అవగహన..

Team | మహిళా భద్రతపై అవగహన..
Team | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ : గుడ్లవల్లేరు మండల జడ్పీ పాఠశాలలో(At ZP school) ఎస్ఐ సత్యనారాయణ ఈ రోజు శక్తి టీం(Shakti Team)తో కలిసి అవగాహన సదస్సు నిర్వహించారు.
విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్(Good touch – Bad touch), మహిళా భద్రత, సైబర్ నేరాలు, రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పించారు. అపరిచితులకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచాలని సూచించారు. సైబర్ నేరాల కోసం 1930 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
