Teacher | చదువుకున్న వారికి పట్టం కట్టండి.

Teacher | చదువుకున్న వారికి పట్టం కట్టండి.

Teacher | ధర్మసాగర్, ఆంధ్రప్రభ : చదువుకున్న వారికి పట్టం కట్టాలని 4వ వార్డు అభ్యర్థి కొట్టె భాను కోరారు. ధర్మసాగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 4వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న కొట్టె భాను ప్రచారంలో ముందున్నారు.

ప్రజా సేవ కోసం ఉపాధ్యాయ(teacher) వృత్తిని వదిలి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల అభివృధి కోసం పాటు పడేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు(people) సేవ చేసే వాళ్లకు ఓటేయాలని, గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.

Leave a Reply