Teacher | ఎలికట్ట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
Teacher | షాద్ నగర్ , ఆంధ్రప్రభ : తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఎలికట్ట గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎలికట్ట సర్పంచ్ అభ్యర్థి శారద అన్నారు. ఎలికట్ట గ్రామంలో అంగన్‌వాడీ టీచర్‌గా రిటైరయ్యానని, గ్రామ పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగి ఉందని, తనకు గ్రామస్థులు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వీధిలైట్లు, డ్రైనేజీ నీటి సమస్య, సీసీ రోడ్లు నిర్మిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

