ఆంజనేయ స్వామి ఆలయంలో టీడీపీ పూజలు
హిందూపురం, ఆంధ్రప్రభ : భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్లో దక్షిణాఫ్రికా తలబడుతోంది .ఈ నేపథ్యంలో భారత్ ప్రపంచ మహిళా క్రికెట వరల్డ్ కప్ టైటిల్ గెలవాలని కోరుతూ టీడీపీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆంజనేయ స్వామి(Anjaneya Swami) దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ డీఈ రమేష్ కుమార్, నియోజవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారి వ్యక్తిగత కార్యదర్శి బాలాజీ పట్టణ అధ్యక్షులు వెంకటేష్, టీడీపీ సీనియర్ నాయకులు నాగరాజు(Nagaraju),అశోక్ రవి, భార్గవ్ ప్రవీణ్, ప్రసాద్ ,రాజశేఖర్, బుస ప్రసాద్ పాల్గొన్నారు.

