TDP | చంద్రబాబు అధ్యక్షతన..

TDP | చంద్రబాబు అధ్యక్షతన..

TDP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో నిర్వహించిన ఈ సమావేశానికి మూడు పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వైసీపీ కుట్రల పట్ల మూడు పార్టీల సభ్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

Leave a Reply