ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము,
ప్రతి పండుగకు ఒక ప్రధాన దైవం ఉంటుంది. మరి ఉగాదినాడు ప్రధాన దైవం ఎవరు? ప్రతి పండుగకు ఒక ప్రధాన దైవం ఉండదు. ఆ అవతారాలు పుట్టిన రోజునే