కృష్ణ శతకం
49. అష్టమి తిథి పుట్టి అష్టకష్టములనుఅనుభవించినట్టి ఆగ్రగణ్యఇహపరమ్ములకును ఇష్ట దైవము నీవెగీతదాత నీకు
49. అష్టమి తిథి పుట్టి అష్టకష్టములనుఅనుభవించినట్టి ఆగ్రగణ్యఇహపరమ్ములకును ఇష్ట దైవము నీవెగీతదాత నీకు
46. రోలుకేసికట్ట రోలుమోదలగుచులాగివెడలినట్టి లావునీదిజగతి ఊయలందు ఊగినవాడవుగీతదాత నీకు కేలుమోడ్తు 47. కనులు
43. గోలలన్న జూడ లీలలేయగునయ్యనీదు చేతలందు నిశ్చయముగఎంత చిత్రమయ్య ఎంత పవిత్రముగీతదాత నీకు
40. చక్రధారి వీవు చక్రవర్తివి నీవుధరణిజనులు నీకు దాసులేనుదర్శకుండవుగ ప్రదర్శకులము మేముగీతదాత నీకు
34. లౌక్యమందు నమ్మశక్యముగానట్టిప్రతిభజూపు విశ్వపతివి నీవుతెలివితేటలన్న దివ్యరత్నాలయ్యగీతదాత నీకు కేలుమోడ్తు 35. ఆంతరంగికుండు
31. పాపములనుజేసి బ్రతికియుండుటకన్నదైవశక్తి చేత చావమేలుముక్తినిచ్చినావు ముష్కరులకు కూడగీతదాత నీకు కేలుమోడ్తు 32.