HYD | నగరంలో భారీ వర్షం.. హైదరాబాద్ : బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి.