రైతులను బుజ్జగించిన పోలీసు సిబ్బంది .. హైద్రాబాద్, ఆంధ్రప్రభ : గ్రామాలలో యూరియా కోసం రైతులకు అవస్థలు తప్పడం లేదు.