Switzerland | భారీ పేలుడు..

Switzerland | భారీ పేలుడు..

పలువురి మృతి


Switzerland | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్విట్జర్లాండ్ (Switzerland) లోని ప్రముఖ హై-ఎండ్ ఆల్పైన్ రిసార్ట్ పట్టణం క్రాన్స్-మోంటానాలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇవాళ రద్దీగా ఉన్న ఓ బార్‌లో ఘోరమైన పేలుడు (Deadly explosion) సంభవించింది. ఈ పేలుడులో అనేక మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. పేలుడుకు ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

రెస్క్యూ బృందాలు (Rescue teams) ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో జరిగిన ఈ దారుణ ఘటన పట్టణంలో భయాందోళనలు కలిగించింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ (Police and rescue teams) లు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి.

Leave a Reply