suspend | సీఎం వార్నింగ్‌…ఎవ‌రికంటే…

suspend | సీఎం వార్నింగ్‌…ఎవ‌రికంటే…

suspend | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కమిషనర్లు, అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఫీల్డ్ లోకి వెళ్లకపోతే సస్పెండ్ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో నిర్వహించిన సీఎస్, సీఎంవో సెక్రటరీ, హెచ్ ఎండీఏ కమిషనర్ల సమావేశయంలో ఆయన మాట్లాడుతూ…అధికారుల పనితీరుపై సీఎం సీరియస్ అయ్యారు.

చాలా మంది ఫీల్డ్ లోకి వెళ్లడం లేదన్నారు. త్వరలో మూడు కార్పోరేషన్లలోని ప్రతి జోన్ లో పర్యటిస్తానన్నారు. అన్ని విషయాలు తనకు తెలుసన్నారు. రోడ్లు శుభ్రంగా లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానన్నారు.

Leave a Reply