కోదండరామ్‌, అలీఖాన్‌ నియామకంపై సుప్రీం స్టే

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ గవర్నర్ కోటా (Governor quota) లో కోదండరామ్ (Kodandaram), ఆమిర్ అలీఖాన్ (Amir Ali Khan ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది. నియామకాలను నిలిపివేస్తూ తీర్పు వెలువరించింది. వీరి నియామకాలను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan), సత్యనారాయణ (Satyanarayana) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇవాళ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. వారి నియామకం చెల్లదని తీర్పును వెలువరించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17వ తేదీకి వాయిదా వేసింది.

Leave a Reply