రోడ్డుపై నిలిచిన సూపర్ జీఎస్టీ సభకు వెళ్లే బస్సు

రోడ్డుపై నిలిచిన సూపర్ జీఎస్టీ సభకు వెళ్లే బస్సు
ఆంధ్రప్రభ : మోదీ సూపర్ జీఎస్టీ సభకు వెళ్లే బస్సు ఆలూరు మండలంలో నిలిచిపోయింది. ఆ బస్సు ఎంతకూ స్టార్ట్ కాలేదు. దీంతో చేసేదేమీ లేక బస్సులో ఉన్న మహిళలతో సహా పలువురు కిందకు దిగి బస్సును తోయడం మొదలు పెట్టారు. బస్సును ఎంత తోసినా ముందుకు కదలకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు.
