Students | హ‌ఠాత్తుగా సెల‌వులు

Students | హ‌ఠాత్తుగా సెల‌వులు

Students | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : బాసర ట్రిపుల్ ఐటీలో మళ్లీ గందరగోళం నెల‌కొంది. యాజమాన్యం హఠాత్తుగా సెలవులు ప్రకటించింది. పరీక్షలు కొనసాగుతుండగా విద్యార్థులకు సెలవుల ప్రకటించింది. అసాధారణ సెలవులు అంటూ ప్రకటన జారీ చేసింది. అసాధారణ పరిస్థితులపై యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు.

Leave a Reply