శ్రీశైలం ప్రాజెక్టు సమాచారం

14.09.25 ఉదయం 9.00 గంటల9)
ఇన్ ఫ్లో : 2,24,047 క్యూసెక్కులు
జూరాల : 35,183 క్యూసెక్కులు
స్పిల్ వే : 1,26,846 క్యూసెక్కులు
సుంకేసుల : 61,768 క్యూసెక్కులు
హంద్రీ : 250 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 2,69,962 క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 65,898 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 30,583 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే ఏడు గేట్లు 10 అడుగులు ఎత్తి : 1,93,634 క్యూసెక్కులు
నీటి నిల్వ సామర్థ్యం : 215.80 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 210.51 టీఎంసీలు
