SRH vs DC – సన్ వికెట్లు టప టపా… ట్రావిస్ హెడ్ ఔట్

విశాఖ – డీసి తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమ్ అందుకుంటాడని భావించిన ట్రావిస్ హెడ్ సైతం 22 పరుగులు చేసి నాలుగో వికెట్ గా వెను తిరిగాడు. ఈ వికెట్ కూడా స్టార్క్ తీసుకున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ 6 ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టానికి 58 పరుగులు చేసింది.

ముందుగా అభిషేక్ శర్మ తొలి ఓవర్ లోనే రన్ ఔట్ అయ్యాడు. అనంతరం ఇషాన్ కిషన్ సైతం మూడో ఓవర్లో పెవిలియన్ కు చేరాడు. ఈ వికెట్ స్టార్క్ కి దక్కింది. ఆ వెంటనే నితీష్ రెడ్డి ను స్టార్క్ ఔట్ చేసాడు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *