Sports | సీఎం కప్ క్రీడలు…

Sports | సీఎం కప్ క్రీడలు…
- మేడ్చల్ ఎంఈఓ..
Sports | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల స్థాయి కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జనవరి 28 వ తేది నుండి ఈనెల 31వ తేదీ వరకు క్రీడలు నిర్వహించబడునని మేడ్చల్ ఎంఈఓ శంకర్ తెలియజేశారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా క్యారమ్స్ చెస్ వాలీబాల్ కబడ్డీ మరియు కోకో ఇతర క్రీడాంశాలతో పోటీలు నిర్వహించబడును.
పై ఐదు క్రీడాంశాలలో ఆసక్తిగల యువతి యువకులు, విద్యార్థిని విద్యార్థులు తమ పేర్లను htt://sath.telengana.giv.in మెయిల్ కి ఆన్లైన్ లింకు ద్వారా నమోదు చేసుకోగలరని తెలియజేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా సీఎం కప్ లో పాల్గొనే అవకాశం లేదు… పోటీలకు సంబంధించిన సమాచారం నరేందర్ పిటి ఫోన్ నెంబర్ ద్వారా8897583354 సంప్రదించాలని తెలిపారు. ఈరోజు సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా మేడ్చల్ మండల విద్యాధికారి తెలియజేశారు.

