Sports | క్రీడాకారులకి నజరాన ప్రకటించిన తోకల వెంకన్న

Sports | క్రీడాకారులకి నజరాన ప్రకటించిన తోకల వెంకన్న

Sports | చండూర్, ఆంధ్రప్రభ : చండూర్ మండలంలోని కోటయగూడెం గ్రౌండ్లో జరుగుతున్న చండూరు వార్డు ప్రీమియర్ లీగ్ లో 8 వార్డ్ గెలుపొందిన సందర్బంగా టీం సభ్యులను అభినందించి, తనవంతు సహకారంగా 10,000 వేల రూపాయలు అందజేసిన చండూర్ మున్సిపల్ మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, వారితో గండూరి జనార్దన్, గండూరి నగేష్, భీమనపల్లి ముత్యం, నక్కపోతు సురేష్, పిట్టల రాంబాబు, గండూరి లింగస్వామి, బొమ్మకంటి ఆంజనేయులు, ఎకాల లింగస్వామి, దొంతరగొని మహేష్, దొంతరగోని వెంకట్ , పులకరం వెంకన్న, రాజు, సురేష్, అధిక సంఖ్యలో యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply