Short Circuit | ఇద్దరికి తీవ్రగాయాలు.. మృతి

Short Circuit | ఇద్దరికి తీవ్రగాయాలు.. మృతి
Short Circuit | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నిర్మల్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. పట్టణంలోని మహాలక్ష్మి వాడలోని డబుల్ బెడ్‌రూం ఇంట్లో షార్ట్‌సర్క్యూట్‌తో ఫ్రిడ్జ్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో విజయ్ అనే వ్యక్తితో పాటు మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
