ఘనంగా సంభాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలు..

ఘనంగా సంభాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలు..

విజయవాడ, ఆంధ్రప్రభ: పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ కుమారుడు చిత్ర పఠానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. హిందూ సనాతన ధర్మ పరిరక్షకుడు, సనాతన ధర్మ యోధుడిగా భారత దేశ చరిత్రలో సంబాజీ పేరు చిరస్మరనీయమన్నారు.. కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు శివాజీ, టీడీపీ నాయకుడు వక్కలగడ్డ భాస్కరరావు, కూటమి నాయకులు, సుజనా మిత్ర కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు..

Leave a Reply