Share Market | వారం తొలి రోజే లాభాల పంట ..

ముంబై – దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. నేటి ఉద‌యం రెండు గంట‌ల‌లోనే సెన్సెక్స్ 784.72 పాయింట్ల లాభంతో 79,337.92 వద్ద, నిఫ్టీ 1264.35 పాయింట్ల లాభంతో 24,112 వద్ద కొనసాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో సంభవ్ మీడియా, బాంబే సూపర్ హైబ్రిడ్ సీడ్స్, యూరోటెక్స్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, జెనిత్ ఎక్స్‌పోర్ట్స్, ఇండో-నేషనల్ వంటి కంపెనీలు చేరాయి. ఆక్‌మె ఫిన్‌ట్రేడ్ ఇండియా, ఆర్వీ లాబొరేటరీస్, షైలీ ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్, జైప్రకాష్ అసోసియేట్స్, బినాని ఇండస్ట్రీస్ మొదలైన సంస్థలు నష్టాల బాట పట్టాయి.

Leave a Reply