ఎస్ఎఫ్ఐ నిరసన

ఎస్ఎఫ్ఐ నిరసన

చెన్నూర్ ఆంధ్రప్రభ : ఎస్ఎఫ్ఐ (స్టూండెంట్ ఆర్గనైజేషన్ ) రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈరోజు మధ్యాహ్నం స్థానిక క్యాంప్ కార్యాలయం ముందు ఎస్ఎఫ్ఐ నాయకులు ప్లే కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మంచిర్యాల జిల్లా కార్యాదర్శి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు స్కాలరషిప్, రియాంబర్స్ మెంట్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కాలర్షిప్ లు, రియాంబర్స్ మెంటనిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply