Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి

Run | 2కె రన్ లో పాల్గొన్న గొట్టిపాటి లక్ష్మి

పాకల బీచ్ ఫెస్టివల్ పై అవగాహన

Run | దర్శి,ఆంధ్రప్రభ: పాకల బీచ్ ఫెస్టివల్ ‘పై అవగాహన కార్యక్రమం పొదిలిలో నిర్వహించడం జరిగింది.ఈ నెల 14, 15 తేదీల్లో పాకల బీచ్ ఫెస్టివల్’పై అవగాహన కల్పించేందుకు మార్కాపురం నియోజకవర్గం పొదిలి టౌన్ లో నిర్వహించిన 2 కే రన్ లో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. పాకల బీచ్ ఫెస్టివల్‌ను విజయవంతం చేయాలని గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు, జిల్లా లోని ప్రముఖ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

Leave a Reply