మృతురాలి కుటుంబానికి రూ.5000 సాయం

మృతురాలి కుటుంబానికి రూ.5000 సాయం

కొమురవెల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : మండలంలో కొమురవెల్లి గ్రామానికి చెందిన మ్య‌క‌ల య‌ద్ద‌మ్మ (డీల‌ర్ యాద‌గిరి త‌ల్లి) మూడు రోజుల కింద‌ట మృతి చెందారు.

ఆ కుటుంబానికి బీఆర్ఆర్ ఫౌండేష‌న్(BRR Foundation) చైర్మ‌న్ బొంగు రాజేంద‌ర్ రెడ్డి(Bongu Rajender Reddy) ఐదు వేల రూపాయ‌ల సాయం అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో కొమురవెల్లి(Komuravelli) గ్రామానికి చెందిన నాయకులు, బీఆర్ ఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply