Rs.3.77cr | దర్జాగా దోపిడీ.. నిండా మోసం!

Rs.3.77cr | దర్జాగా దోపిడీ.. నిండా మోసం!
భూభారతిలో స్టాంప్ డ్యూటీ మళ్లింపు
పట్టుకోలేని బేలతనంలో రెవెన్యూ అధికారులు
విస్తుపోయేలా వెల్లడవుతున్న నిజాలు
పోలీసుల అదుపులో పలువురు నిందితులు
1,017 డాక్యుమెంట్లు.. రూ.3.72 కోట్ల అక్రమాలు
ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : భూభారతిలో భూరిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్లో దర్జాగా సొమ్మును నొక్కేసినా.. తెలియనంత అమాయకంగా అధికార గణం వదిలేసి వ్యవహరించిన తీరు ఆశ్చర్యపోయే విధంగా మారిపోయింది. సాంకేతిక చౌర్యంతో జరిగిన మనీ దందాను ధ్రువీకరించాల్సిన రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టకుండా ఎందుకు వదిలేశారో అర్థం కాని మిస్టరీ ప్రభుత్వం ముందు మిగిలిపోయింది. విచారణ బృందాలు రంగంలోకి దిగి తీగ లాగితే డొంకంతా కదిలి ఆశ్చర్యపోయే విష యాలు వెలుగు చూశాయి. మోసమే సూత్రంగా దోపిడీకి పురికొల్పిన దుర్మార్గం పై ఎట్టకేలకు తేరుకున్న ప్రభుత్వం కొరడా ఝళిపించింది. చోర్యానికి పాల్పడ్డవారు, ఆ విషయాన్ని గమ నించని వారు విచారణ పరిధిలోకి ఒక్కొక్కరుగా వస్తుండడంతో వెలుగు చూస్తున్న, చూడబోతున్న భూభారతిలోని సాంకేతిక డొల్లతనాన్ని కూడా తేట తెల్లం చేసు న్నాయి. ప్రభుత్వ ఖజానాకే కన్నం పెట్టిన మీసేవా, కామన్ సర్వీస్ సెంటర్ కంప్యూటర్ ఆపరేటర్ల బాగోతం లోతుల్లోకి….పూర్తి వార్త చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
