Rs.21,80,452 | ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ…

Rs.21,80,452 | ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ…

Rs.21,80,452 | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో గ్రామ సర్పంచ్ నామని జగన్నాథం అధ్యక్షతన ఈరోజు గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఉపాధి హామీ 2024-25 పనులపై సామాజిక తనిఖీలో భాగంగా గ్రామసభలో బ్లాక్ రిసోర్స్ పర్సన్(Black Resource Person) రాజు ఉపాధి హామీ 2024-25 సంవత్సరంలో 12 పనులకు గాను రూ.21,80,452(Rs.21,80,452) పనులు జరిగినట్టుగా వివరించారు.

ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య, వార్డు సభ్యులు పెదగాని నరేందర్, పున్న శివ, మొద్దు గణేష్, చెరుపల్లి వెంకటేశం, పున్న రూప, నారని శిల్ప, కర్నాటి వెంకటేశం, భావండ్ల శ్రీనివాసు, జూలూరు పురుషోత్తం, పున్న ఆనంద్, పంచాయతీ కార్యదర్శి షఫీ, విలేజ్ రిసోర్స్ పర్సన్ కే రోహిత్, ఉపాధి హామీ కూలీలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply