Rs.10 lakh | రూ.10లక్షల చెక్కు అందజేత

Rs.10 lakh | రూ.10లక్షల చెక్కు అందజేత
Rs.10 lakh | తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం ఫస్ట్ .. ఆఃద్రప్రభ దినపత్రిక మేనేజింగ్ డైరక్టర్ ముత్తా గౌతమ్, సునీత దంపతులు శుక్రవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు.. టీటీడీ ఈవో రవిచంద్ర కు చెక్‌ను అందజేశారు.
CLICK HERE TO READ MORE : Telangana | ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు
