Rodda Prabhakar | ఆర్డీవో గా ప్రమోషన్..

Rodda Prabhakar | ఆర్డీవో గా ప్రమోషన్..

  • కడెం తహసీల్దార్ కు సన్మానం

Rodda Prabhakar | కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల ఆర్డీఓ గా ప్రమోషన్ పొందిన కడెం మండల తహసీల్దార్ రొడ్డ ప్రభాకర్ కు కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ స్థానిక ఈ జి ఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ నాగవత్ రవీందర్, నాయకులు దొంతుల శ్రీనివాస్, రెవెన్యూ ఉద్యోగి కొంపెల్లి రవీందర్ లు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహసీల్దార్ ఏం లచ్చిరాం, రెవెన్యూ కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply