Revanth Reddy | హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది

Revanth Reddy | హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది
Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నెట్‌ఫ్లిక్స్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైటెక్ సిటీలోని నెట్ ఫ్లిక్స్ కు చెందిన ఐలైన్ స్టూడియోస్ కార్యాలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు.
తనకు బాల్యం నుంచే సినిమాలు అంటే ఇష్టమన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకువచ్చారన్నారు. నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌కు వచ్చిందంటే హాలీవుడ్ నగరానికి వచ్చినట్లేనన్నారు. నెట్‌ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్‌కు భూమిని ఇవ్వాలని మంత్రిని ఆదేశిస్తున్నానన్నారు.
