ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కొన్ని రోజుల పాటు కనువిందు చేసిన శ్రీశైలం ప్రాజెక్ట్ (Srisailam Project)కు వరద తగ్గుముఖం పడుతోంది. దీంతో సోమవారం ప్రాజెక్టు గేట్లను పూర్తిగా మూసివేశారు.
శ్రీశైలం ప్రాజెక్టు వివరాలు
ఇన్ ఫ్లో : 79,434 క్యూసెక్కులు
జూరాల : 45,131 క్యూసెక్కులు
సుంకేసుల : 26,676 క్యూసెక్కులు
హంద్రీ : 3,750 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 75,557 క్యూసెక్కులు
పవర్ జనరేషన్ : 66,234 క్యూసెక్కులు
కుడి పవర్ జనరేషన్ : 30,919 క్యూసెక్కులు
ఎడమ పవర్ జనరేషన్ : 35,315 క్యూసెక్కులు
స్పిల్ వే ఏడు గేట్లు 10 అడుగులు ఎత్తి : 1,93,634 క్యూసెక్కులు
నీటి నిల్వ సామర్థ్యం : 215.80 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 207.41 టీఎంసీలు

