Record | ఎలైట్ లిస్ట్ లోకి కుల్దీప్…

టీమిండియా లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఎలైట్ లిస్ట్ లో చేరాడు. 300 అంతర్జాతీయ వికెట్లు తీసిన టీమిండియా బౌల‌ర్ల జాబితాలో త‌న పేరును లిఖించుకున్నాడు. ఈరోజు పాకిస్థాన్‌తో (ఆదివారం) జరుగుతున్న మ్యాచ్ లో రెండు వికెట్లు ద‌క్కించుకున్నా కుల్దీప్ యాదవ్… అంతర్జాతీయ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన జాబితాలో చేరాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్త రఫున అత్యధిక వికెట్లు

Leave a Reply