Re survey | రీ సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

Re survey | రీ సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్…
Re survey | కోడూరు – ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న భూముల రీ సర్వేకు సంబంధించి కోడూరు మండల పరిధిలోని సాలెం పాలెం గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు.
సాలెం పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని నారే పాలెం వద్ద రీ సర్వే గురించి రైతులతో మాట్లాడారు. ఎవరికి ఇబ్బందులు లేకుండా రీ సర్వే చేస్తాం. స్థానిక అధికారులు పాల్గొన్నారు.
