డబ్ల్యూపీఎల్ లో భాగంగా నేడు (గురువారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – గుజరాత్ జేయింట్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జేయింట్స్ .. బౌలింగ్ ఎంచుకుని ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
జట్టు మార్పులు :
బెంగళూరు : ఏక్తా బిష్త్ స్థానంలో ప్రేమ రావత్ తుది జట్టులోకి వచ్చింది.
గుజరాత్ : సిమ్రాన్ షేక్ స్థానంలో దయాళన్ హేమలత వచ్చారు.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్ : స్మృతి మంధాన (కెప్టెన్), డేనియల్ నికోల్ వ్యాట్-హాడ్జ్, ఎల్లీస్ పెర్రీ, రఘ్వీ ఆనంద్ బిస్త్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కనికా అహుజా, జార్జియా వేర్‌హామ్, కిమ్ గార్త్, స్నేహ రాణా, రేణుకా రావా ఠాకూర్, ప్రేమ
గుజరాత్ జెయింట్స్ ఉమెన్ : బెత్ మూనీ (వికెట్ కీపర్), ఫోబ్ లిచ్‌ఫీల్డ్, దయాలన్ హేమలత, డియాండ్రా డోటిన్, ఆష్లీ గార్డనర్ (కెప్టెన్), హర్లీన్ డియోల్, భారతీ ఫుల్మాలి, మేఘనా సింగ్, ప్రియా మిశ్రా, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్.