Ration | ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!

Ration | ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ!
Ration | ఆంధ్రప్రభ, వెడ్ డెస్క్ : పేద ప్రజలకు ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీ విధానంలో మార్పులు చేసి లబ్ధిదారులకు సౌలభ్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రాలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ప్రజలు తరచూ రేషన్ దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.
ఈ విధానంతో లబ్ధిదారులకు మూడు నెలలకు సరిపడే బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలను ఒకేసారి అందజేయనున్నారు. దీంతో సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు పంపిణీ ప్రక్రియలో కూడా సౌలభ్యం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అదనంగా, ఈ విధానాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

CLICK HERE TO READ MORE : Foodstuffs | పాడైన గుడ్లు, వాడిన నూనెతో సమోసాలు