Rate Hike | గ్యాస్ కూ ‘బండ’ ప‌డింది … ఏకంగా రూ.50 పెరిగింది

ముంబై – ఒక వైపు పెట్రో ఉత్ప‌త్పుత్తుల‌పై రెండు రూపాయిలు ఎక్సైజ్ డ్యూటీ వాత పెట్టిన కేందం వంట గ్యాస్ ను వ‌ద‌ల‌లేదు. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌రను రూ 50 పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.. అలాగే నిరుపేద‌ల‌కు ఇచ్చే ఉజ్వ‌ల గ్యాస్ సిలిండ‌ర్ పైనా కూడా రూ.50 వ‌డ్డించింది.. ఈ ధ‌ర‌లు రేప‌టి నుంచి అమ‌లులోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. ఇక పెట్రోల్, డిజిల్ పై పెంచిన ఎక్సైజ్ డ్యూటీని పెట్రో కంపెనీలే భ‌రిస్తాయ‌ని, వినియోగ‌దారుల‌పై ఎటువంటి భారం ప‌డ‌ద‌ని కేంద్ర క్లారిటీ ఇచ్చింది.

Leave a Reply