Rajitha | సమస్యల పరిష్కారానికి కృషి

Rajitha | సమస్యల పరిష్కారానికి కృషి

సర్పంచ్ అభ్యర్థి పురం శెట్టి రజిత సుధాకర్

Rajitha | ధర్మపురి, ఆంధ్రప్రభ : గోవింద్ పల్లె సర్పంచ్‌గా గెలిపించి ఒకసారి ఒక అవకాశం కల్పించాలని, గ్రామంలోని సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి పురం శెట్టి రజిత సుధాకర్ ఓటర్లను కోరారు. ఈ రోజు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. త‌న‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. గ్రామాల్లో విద్యావంతులు ప్రజాప్రతినిధులుగా ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. విద్యావంతురాలైన తనకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఆమె వెంట పెద్ద ఎత్తున జనం కదిలారు

Leave a Reply